ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ తో సామ్సంగ్ లాప్ టాప్స్ లాంచ్

ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ తో సామ్సంగ్ లాప్ టాప్స్ లాంచ్

సామ్సంగ్ ,గూగల్ తో జత కలిసి తయారు చేసిన రెండు క్రోమ్ బుక్స్ ను రిలీజ్ చేసింది CES గ్లోబల్ ఈవెంట్ లో. ఈ రెండు లాప్ టాప్స్ లో ఆండ్రాయిడ్ యాప్స్ కూడా వాడుకోవచ్చు.

ఒకటి క్రోమ్ బుక్ ప్లస్ మరొకటి క్రోమ్ బుక్ ప్రో. రెండూ మెటల్ unibody డిజైన్ తో 360 డిగ్రీ స్క్రీన్ రొటేషన్ కలిగి ఉన్నాయి.

క్రోమ్ బుక్ ప్లస్ లో 12.3in క్వాడ్ HD డిస్ప్లే, ARM hexa కోర్ OP1 ప్రొసెసర్, 4GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, in built stylus సపోర్ట్ ఫర్ notes.

క్రోమ్ బుక్ ప్రో లో కూడా అన్నీ same కాని ప్రొసెసర్ ఒకటే డిఫరెన్స్. దీనిలో ఇంటెల్ కోర్ m3 చిప్ సెట్ ఉంటుంది.

రెండింటిలో USB టై C పోర్ట్స్, SD కార్డ్ సపోర్ట్, బ్లూ టూత్ 4.0, 39Wh బ్యాటరీ ఉన్నాయి. 8 గంటలు బ్యాక్ అప్ ఉంటుంది అని చెబుతుంది కంపెని..

ఫిబ్రవరీ లో అందుబాటులోకి రానున్న క్రోమ్ బుక్ ప్లస్ ధర సుమారు 30,500 రూ ఉంటుంది. Pro మోడల్ కొంత లేట్ గా రిలీజ్ అవుతుంది.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo