ఇండియాన్ మార్కెట్ లో 1,55,900 రూ లకు టచ్ బార్ తో లాప్ టాప్ రిలీజ్
ఆపిల్ కంపెని మొన్న అక్టోబర్ లో కొత్త MacBook ను లాంచ్ చేసింది గ్లోబల్ మార్కెట్ లో దీని పేరు MacBook Pro 2016.13 in డిస్ప్లే వేరియంట్ ప్రైస్ 1,55,900 రూ.
ఇప్పుడు ఇండియాలో కూడా రిలీజ్ అయ్యాయి. మరొక వేరియంట్ కూడా ఉంది. 15. in వేరియంట్ ప్రైస్ 2,05,990 రూ. వీటి హైలైట్స్ కీ బోర్డ్ పైన టచ్ స్క్రీన్ బార్ ఉండటం
.
స్పెక్స్ – రెటీనా 2560×1600 పిక్సెల్స్ LED backlit IPS 227Ppi డిస్ప్లే, OLED panel, టచ్ id సెన్సార్(ఫంక్షన్ కీస్ బదులు), 8GB LPDDR3 రామ్.
256GB SSD స్టోరేజ్, Skylake Core i5 డ్యూయల్ కోర్ ప్రొసెసర్, ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్ 550, రెండు USB టైప్ C పోర్ట్స్ అండ్ 3.5mm ఆడియో జాక్స్.
15 in మోడల్ స్పెక్స్ – ఇంటెల్ skylake core i7 క్వాడ్ కోర్ 2.6GHz SoC, 16GB రామ్, 256 స్టోరేజ్, AMD Radeon Pro 450 సిరిస్ గ్రాఫిక్స్ చిప్ with 2GB గ్రాఫిక్స్ మెమరీ.
బ్లూ టూత్కం 4.2, పెని ప్రకారం ఈ వేరియంట్ 10 గంటలు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. మిగిలినవన్నీ same రెండింటిలో. టచ్ బార్ అనేది కీ బోర్డ్ పైన నంబర్ కీస్ పైన అదనపు ఫంక్షన్స్ ఇస్తూ టచ్ డిస్ప్లే తో ఉంటుంది.
ముందుగా టచ్ బార్ లేకుండా రిలీజ్ అయ్యాయి ఇవి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కేరళా ఆపిల్ reseller (IT Net Infocomm) స్టాక్స్ ఉన్నాయి అని తెలిపారు. ఇవి authorised అండ్ అఫీషియల్. కంపెని డైరెక్ట్ గా డీలర్స్ కు ఇస్తుంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile