మైక్రోసాఫ్ట్ లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్ దొంగతనాలను అదుపు చేయటానికి కొత్త టెక్నీక్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ లాప్టాప్ మరియు పర్సనల్ కంప్యూటర్స్ దొంగతనాలను అదుపు చేయటానికి ఒక కొత్త పేటెంట్ ని డిసైన్ చేసింది. ఈ డాక్యుమెంట్ లో ఒకవేళ యూజర్స్ లాప్టాప్ లేదా పీసీ పోతే లాప్టాప్ ని దొంగ వేరొకరికి అమ్మే ప్రయత్నాన్ని దీని ద్వారా ఆపొచ్చు. యూజర్స్ దీన్ని డిసాబుల్ చేయటం లేదా రిమూవ్ చేయవచ్చు.
ది ఇంపెండెంట్ రిపోర్ట్ ప్రకారం , మైక్రో సాఫ్ట్ ఈ పేటెంట్ లో ఒక కొత్త ఫంక్షన్ వచ్చింది . సంస్థ ఇటీవల " ఆల్వేస్ కనెక్ట్ ' అనేది కంప్యూటర్ లో ప్రవేశపెట్టింది . వీటితో లాప్టాప్ చోరీ ఘటనలు తగ్గుతాయి . మైక్రోసాఫ్ట్ తన కంప్యూటర్స్ ని స్మార్ట్ ఫోన్స్ తరహాలో సెల్యూలార్ నెట్వర్క్ తో కనెక్ట్ చేయాలనుకుంటుంది . ఇక్క డ చెప్పుకోదగ్గ విషయం ఈ ఆల్వేస్ కనెక్టెడ్ లాప్టాప్ ని వేరొక నెట్వర్క్ తో కనెక్ట్ చేసే అవసరం ఉండదు . అంటే స్మార్ట్ ఫోన్ లో ఎమర్జెన్సీ కాల్ ఫంక్షన్ లా అన్నమాట .