లెనోవో ఈ లాప్టాప్ పై భారీ డిస్కౌంట్

లెనోవో  ఈ లాప్టాప్  పై  భారీ  డిస్కౌంట్
HIGHLIGHTS

కేవలం రూ 27,490 లకే లభ్యం

 లెనోవో  ఈ లాప్టాప్  పై  భారీ  డిస్కౌంట్ 

Lenovo G50-80 80E502Q3IH 15.6-inch Laptop (Core i3 5005U/4GB/1TB/DOS/ATI Exo Pro R5 M330 2GB Graphics), Black

15.6-ఇంచెస్  స్క్రీన్  గల  లాప్టాప్ పై ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  లో  భారీ  డిస్కౌంట్  లభిస్తుంది. దీని  అసలు  ధర 35,190 వేల  రూపాయలు  కానీ  భారీ  డిస్కౌంట్(22% ) తో ఇది  కేవలం   రూ  27,490 లకే  లభ్యం .  అంటే  దాదాపు 7,700 వేల  రూ  మీకు  సేవ్  అవుతాయి. 

స్పెక్స్ :
2GHz ఇంటెల్ కోర్  i3 5005U ప్రోసెసర్ 
4GB DDR3 RAM
1TB 5400rpm సీరియల్  ATA హార్డ్ డ్రైవ్ 
ATI Exo Pro R5 M330 2GB గ్రాఫిక్స్ 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo