లాప్టాప్ కొనాలనుకుంటున్నారా మంచి లాప్టాప్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఈ 6 టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. లాప్టాప్ తీసుకునేటప్పుడు ఇవి పాటించటం తప్పనిసరి.
touch screen #
టచ్ స్క్రీన్ గురించి చూసేటప్పుడు విండోస్ 10 ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ టచ్ స్క్రీన్ కు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉంటే వేగంగా ఆపరేట్ చేయవచ్చు .
స్క్రీన్
స్క్రీన్ సైజ్ చూసేటప్పుడు 15.6 ఇంచెస్ గల స్క్రీన్ సైజు అయితే మంచిది . ఎక్కువ సైజ్ వున్నా కూడా సమస్యలు ఉంటాయి .
స్టోరేజీ/హార్డ్ డిస్క్
స్టోరేజీ విషయానికి వస్తే 500 జీబీ స్టోరేజీ ఉంటేనే మంచిది. మాములుగా వాడుకోవటానికి ఈ స్టోరేజీ చాలు . డాక్యుమెంట్లు, పాటలు, సినిమాలు స్టోరేజీ చేసుకోవచ్చు. కానీ, ఎక్కువ డేటా స్టోరేజీ కోసం అయితే 1టీబీ హార్డ్ డిస్క్ ఉంటే బెటర్ .
గ్రాఫిక్ చిప్
ఎక్కువగా గేమ్స్ ఆడని వారికి హెచ్డీ వీడియో వంటివి ఎడిటింగ్ చేసే అవసరం లేకపోతే అటువంటివారికి ఇంటెగ్రేటెడ్ గ్రాఫిక్స్ చిప్ సరిపోతుంది.
ర్యామ్
లాప్టాప్ లో మంచి ఎక్స్పీరియన్స్ రావాలంటే 4జీబీ ర్యామ్ ఉండాలి. 8జీబీ ఉంటే ఇంకా మంచిది.
సీపీయూ/ప్రాసెసర్
కంప్యూటర్ లో ప్రాసెసర్ పైచాలా ఇంపార్టెంట్ 2.3 గిగాహెర్జ్ అంతకంటే ఎక్కువ కెపాసిటీ వున్నది తీసుకోవాలి