iball కంపెనీ అతి తక్కువ ధరకే లాప్టాప్ ను లాంచ్ చేసింది

Updated on 22-Jun-2017
HIGHLIGHTS

దీనిపేరు "iball compbook marvel 6

ఒకవేళ ఎప్పటినుంచో  మిడ్  రేంజ్ లో లాప్టాప్  కొనాలనుకుంటే  మీకిది  చాలా  మంచి  అవకాశం . ఎందుకంటే iball  కంపెనీ  అతి తక్కువ ధరకే  లాప్టాప్  ను  లాంచ్  చేసింది .  దీనిపేరు "iball compbook   marvel  6 . 
 ఐబాల్  compbook  మార్వెల్  6 ని   సోమవారం యూజర్స్  మద్య  లాంచ్ చేశారు .  దీని ధర ని మిడిల్  క్లాస్ ప్రజలను దృష్టిలో  ఉంచుకుని  నిర్ణయించారు.   దీనిని మీరు కేవలం  14,299  రూ  లో కొనవచ్చు . 

ఇక  దీని ఫీచర్స్  పై  కన్నేస్తే  స్క్రీన్  14  ఇంచెస్ మరియు   దీనిలో విండోస్  10  ముందునుంచే  ఇన్స్టాల్  చేయబడి  వుంది .  దీనిలో ఇంటెల్  యొక్క  Celeron N3350  ప్రోసెసర్  మరియు దీని స్పీడ్  2.4 GHz  మరియు దీనితో  పాటుగా  3 GB DDR3  ram  ఇవ్వబడ్డాయి . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Connect On :