పేటిఎమ్ మాల్ మహా క్యాష్ బ్యాక్ సేల్ : ల్యాప్ టాప్ల పైన 5000 రూపాయల వరకు భారి క్యాష్ బ్యాక్

Updated on 25-Oct-2018
HIGHLIGHTS

బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన 5000 రూపాయల వరకు భారి క్యాష్ బ్యాక్ మరియు అతితక్కువ ధరతో మీ సొంతం చేనుకోండి.

పేటిఎమ్ మాల్ ఇపుడు రెండవ సరి వచ్చిన సేల్లో, ల్యాప్ టాప్ల  పైన భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను తెచ్చింది. వీటిలో 5000 రూపాయల కాష్ బ్యాక్ తో అందుతున్నల్యాప్ ట్లను మీకోసం ఒక జాబితాగా అందిస్తున్నాము. ఇక్కడ మీకు నచ్చిన ఏమికా ఉన్నట్లయితే మేము సూచించిన లింక్ ద్వారా కొనవచ్చు.

Lenovo Ideapad

MRP        : Rs. 35,290

డీల్ Price  : Rs. 19,999

లెనోవో నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్  Core i3 – 6th Gen/4 GB RAM/1 TB HDD/15.6 inch/DOS/ 2.2 Kg వంటి ప్రత్యేకతలను  కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 29% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP5000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 19,999 ధరకి కొనుగోలు చేయండి. 

Dell Inspiron 3000

MRP        : Rs. 39,063

డీల్ Price  : Rs. 26,990

డెల్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3 – 7th Gen/4 GB RAM/1 TB HDD/15.6 inch/ FHD/Windows 10/ 2.2 Kg వంటి ప్రత్యేకతలను  కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్ 18% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP5000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 26,990 ధరకి కొనుగోలు చేయండి. 

HP 15

MRP        : Rs. 33,490

డీల్ Price  : Rs. 27,999

HP నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3 – 7th Gen / 4 GB / 1 TB / 15.6 Inch/FHD / Windows 10/1.8 kg వంటి ప్రత్యేకతలను  కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్  4% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP4000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 27,999 ధరకి కొనుగోలు చేయండి.

Asus Vivobook X507

MRP        : Rs. 42,999

డీల్ Price  : Rs. 29,290

అసూస్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3-7th Gen /4 GB/1 TB/15.6" FHD /Windows 10/ 2GB Graphics/1.68 Kg వంటి ప్రత్యేకతలను  కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్  23% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP4000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 29,290 ధరకి కొనుగోలు చేయండి.

HP Pavilion x 360

MRP        : Rs. 51,681

డీల్ Price  : Rs. 44,310

అసూస్ నుండి వచ్చిన ఈ ల్యాప్ టాప్ Core i3-8th Gen/ 4GB/ 1TB/ 14 Inch/ FHD/ Windows 10 MS Office/1.59 Kg వంటి ప్రత్యేకతలను  కలిగివుంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన పేటిఎమ్ మాల్  23% డిస్కౌంట్ తో పాటుగా "LAPTOP5000" అనే ప్రోమో కోడ్ తో 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా అందిస్తోంది. అదనంగా, Kotak మరియు American Express క్రెడిట్ కార్డుతో కొనుగోలు ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ లింక్ ద్వారా Rs. 44,310 ధరకి కొనుగోలు చేయండి.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :