ల్యాప్ టాప్ల పైన భారీ డిస్కౌంట్లు : ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్లో

Updated on 02-Nov-2018
HIGHLIGHTS

ఈ దీపావళి సేల్ నుండి భారీ డిస్కౌంట్లతో ఒక ల్యాప్ టాప్ కొనాలనుకుంటే ఈ జాబితా ఒకసారి చూడండి.

బడ్జెట్ ధరలో మంచి లక్షణాలు వున్నా ఒక మంచి ల్యాప్ టాప్ కోనాలనుకునే వారికీ ఇప్పుడు మేము అందిస్తున్నఈ జాబితా సహాయపడుతుంది. ఈ జాబితాలో సూచించిన ల్యాప్ టాప్ లు మంచి డిస్కౌంట్లతో లభిస్తాయి మరియు మంచి ప్రత్యేకతలు కూడా కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన ల్యాప్ టాప్ కొనడానికి వీలుగా ఇక్కడ లింక్ ఇచ్చాము ఈ లింక్ ద్వారా ఇక్కడ నుండే ల్యాప్ టాప్ కొనవచ్చు. సూచించిన దగ్గర నొక్కడంతో ఇక్కడ నుండే కొనవచ్చు.                

Lenovo Ideapad 320 Core i3 6th Gen 

Lenovo బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/DOS /15.6 inch/2.2 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 30,990 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 29% డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 21,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Asus Core i3 6th Gen 

ఈ Asus బ్రాండ్ ల్యాప్ టాప్  4 GB/1 TB HDD/Windows 10 Home/15.6 inch/ 2 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 34,990 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 10,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 23,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Lenovo Ideapad 330 Core i3 7th Gen

ఈ Lenovo  బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/Windows 10 Home/14 inch/ 2.1 kg  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 39,490 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ 31% డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 26,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

HP 14q Core i3 7th Gen 

ఈ HP బ్రాండ్ ల్యాప్ టాప్  4 GB/1 TB HDD/DOS /14 inch/1.47 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 30,039 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ దీని పైన 16% డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 24,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

HP 15q Core i3 7th Gen 

ఈ HP బ్రాండ్ ల్యాప్ టాప్  8 GB/1 TB HDD/DOS/15.6 inch/1.77 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 36,156 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ దీని పైన 21% డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 28,490 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Dell Inspiron 14 3000 Series Core i3 7th Gen

Dell బ్రాండ్ ల్యాప్ టాప్ 4GB/1 TB HDD/Windows 10 Home/14 inch/1.96 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 32,367 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ దీని పైన 18% డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 26,490 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Dell Vostro 15 3000 Core i3 6th Gen

ఈ Dell బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/Linux/15.6 inch/ 2.18 kg వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ Rs. 29,007 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ దీని పైన 13% డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 24,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

Acer Aspire 3 Core i3 7th Gen

Acer బ్రాండ్ ల్యాప్ టాప్ 4 GB/1 TB HDD/Windows 10/15.6 inch/2.2 kg  వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్  Rs. 34,999 జాబితా ధరతో ఉంటుంది. అయితే ఫ్లిప్ కార్ట్ దీని పైన 31% డిస్కౌంట్ ఇస్తోంది, కాబట్టి ఈ డిస్కౌంట్ తర్వాత దీని కొనుగోలు ధర Rs. 23,990 గా ఉంది. నో కాస్ట్ EMI అందుబాటులో వుంది మరియు అదనంగా, SBI & Axis  క్రెడిట్ కార్డు తో చెల్లింపు ద్వారా 10% డిస్కౌంట్ పొందే వీలుంది. కొనడానికి ఇక్కడ నొక్కండి.

గమనిక : ఆన్లైన్ ధరలో మరియు ఆఫర్లలో మార్పులు సంభవించవచ్చు.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :