64GB ర్యామ్ అండ్ 5TB హార్డ్ డిస్క్ తో Eurocom లాప్ టాప్ లాంచ్

Updated on 08-Feb-2016

Eurocom అనే కెనడియన్ కంప్యుటర్ తయారీ కంపెని 64GB ర్యామ్ తో కొత్త లాప్ టాప్ లాంచ్ చేసింది. దీని పేరు Sky X9W. స్టార్టింగ్ ప్రైస్ 1,98,0000 రూ.

దీనిలో క్వాడ్ కోర్ ఇంటెల్ కర్ i7Skylake-S 6700K చిప్ సెట్ అండ్ ఇంటెల్ Z170 express Skylake చిప్సెట్ ఉన్నాయి. దీనికి అదనంగా పవర్ అందించటానికి ..

8gb Nvidia Quadro M5000M – 4gb Nvidia Quadro M3000M – సింగిల్ డెస్క్ టాప్ క్లాస్ 4gb Nvidia GeForce GTX 980 ఉన్నాయి. 

అలాగే 16gb నుండి 64gb ర్యామ్ వరకూ డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. 17.3 in 4K నుండి ఫుల్ HD డిస్ప్లే ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

5TB SSD స్టోరేజ్ , వైఫై, మిని డిస్ప్లే పోర్ట్స్, HDMI పోర్ట్, usb టైప్ c పోర్ట్, 5 usb 3.0 పోర్ట్స్, హెడ్ ఫోన్ మైక్ తో highest స్పెక్స్ ఉన్న వేరియంట్ ప్రైస్ 7,75,000 రూ ఉంది. బరువు 4.8Kgs

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :