Dell నుంచి భారత్ లో రెండు కొత్త గేమింగ్ డివైసెస్ లాంచ్….

Updated on 17-Nov-2017

డెల్ గురువారం భారత మార్కెట్లో రెండు కొత్త గేమింగ్ డివైసెస్ ను విడుదల చేసింది. ఇందులో 'Dell Inspiron 15 7000 (7577) Gaming Notebook మరియు , 'Dell Inspiron 27 7000' All in One (AIO) కలవు , వీటి ధరలు వరుసగా రూ .1,27,390, మరియు రూ .1,08,190 . వర్చువల్  రియాలిటీ (VR) 'Dell Inspiron 15' నోట్బుక్ ఇంటెల్ కోర్ ఐ 7 క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో వుంది , దీనితో  పాటు ఎన్విడియా జిఫోర్స్  జిటిఎక్స్ 1060 డిస్క్రీట్ GPU మరియు ఎన్విడియ మాక్స్- Q డిజైన్ టెక్నాలజీ మరియు 6 జిబి స్టోరేజి కలవు .

ఈ డివైస్  వైడ్ -వ్యూయింగ్ యాంగిల్  IPS యాంటీ గ్లేయర్ డిస్ప్లే తో అమర్చబడి ఉంటుంది, ఇది ఫుల్  HD రిజల్యూషన్  కలిగి ఉంది. ఇది ప్రకాశవంతమైన స్పాట్ ప్రాంతాలలో కూడా స్పష్టమైన ఇమేజెస్  అందిస్తుంది.డెల్ ఇండియా డైరెక్టర్ (ప్రొడక్ట్ మార్కెటింగ్, కన్స్యూమర్ అండ్ స్మాల్ బిజినెస్) ఎలైన్ జో జోష్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ "AIO విభాగంలో, 'Dell Inspiron 27 AIO' అధిక పనితీరు మరియు వర్చువల్ రియాలిటీ, 4 లు UHD డిస్ప్లేలు కోసం ఎదురుచూస్తున్నారో వారి కోసం .  " అనిచెప్పారు . 

Connect On :