Laptop Bonanza Sale : 2-ఇన్-1 ల్యాప్ టాప్ కేవలం రూ.9,999 ధరతో ప్రారంభం
కేవలం నెలకు 332 రూపాయల EMI తో సొంతం చేసుకోవచ్చు.
ముందుగా మొబైల్స్ బొనాంజా సేల్ అందించిన Flipkart ఇప్పుడు ల్యాప్ టాప్ల పైన కూడా బొనాంజా సేల్ ప్రకటించింది. ఈ సేల్ ద్వారా అనేక బ్రాండెడ్ ల్యాప్ టాప్ల పైన డిస్కౌంట్లు, ఎక్స్చేంజి ఆఫర్లు మరియు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. సరసమైన దార్లో ఒక సాధారణ ల్యాప్ టాప్ కొనడానికి ఈ సేల్ సరిగ్గా సరిపోతుంది. అధనంగా, బజాజ్ ఫిన్ సర్వ్ మరియు HDFC బ్యాంక్ కార్డుల నుండి EMI ద్వారా కొనుగోలు చేసేవారికి No Cost EMI కూడా అందుబాటులో ఉంచింది.
ఇందులో భాగంగా అతితక్కువ ధరలో ఈ సేల్ నుండి అమ్ముడవుతున్నటువంటి 2-ఇన్-1 ల్యాప్ టాప్ల వివరాలను అందిస్తున్నాను.
1. i-Life ZED Series Atom Quad Core
ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage/Windows 10 Home/ ZED Book W 2 in 1 Laptop/10.1 inch/1.06 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 10.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 11,999 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 2000 డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.9,990 ధరతో కొనవచ్చు.
2. i-Life ZED Series Atom Quad Core
ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB EMMC Storage/Windows 10 Home/ ZED Book Grin / ZED Book W 2 in 1 Laptop/10.1 inch/ Grey/ 1.06 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 10.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 11,999 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 1000 డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ.9,990 ధరతో కొనవచ్చు.
ఈ ల్యాప్ టాప్ – 2 GB/32 GB HDD/Windows 10) i360 2 in 1 Laptop/11.6 inch తో పాటుగా సన్నని మరియు ఒక కేజీ తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 15,999 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 8% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 14,640 ధరతో కొనవచ్చు.
4. HP Pavilion x360 Pentium Quad Core
ఈ ల్యాప్ టాప్ – 4 GB/1 TB HDD/Windows 10 Home/11-ad105tu 2 in 1 Laptop/11.6 inch/1.39 kg తో పాటుగా సన్నని మరియు ఒక కేజీన్నర తక్కువ బరువుతో తేలికగా ఉంటుంది. ఇది ఒక 11.1 inch స్క్రీనుతో వస్తుంది. దీని ధర 38,658 గా ఉండగా ఈ ఆఫర్ ద్వారా అందుతున్న 5% డిస్కౌంట్ తెసివేయగా, కేవలం రూ. 14,640 ధరతో కొనవచ్చు.