ఈ నోట్ బుక్ స్టార్టింగ్ ప్రైస్ Rs 31,990 .
కంప్యూటెక్స్ 2017 లో చైనా ఫోన్ నిర్మాణ కంపెనీ Asus తన ZenBooks మరియు VivoBooks లైన్ అప్ ప్రవేశపెట్టింది . ఇప్పుడు కంపెనీ థర్డ్ జనరేషన్ మెయిన్ స్ట్రీం నోట్బుక్ VivoBook Max X541/A541 భారత్ లో లాంచ్ చేసింది .
ఈ Note బుక్ యొక్క స్టార్టింగ్ ధర Rs 31,990 మరియు ఈ డివైస్ కొనుగోలు కోసం ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ నోట్ బుక్ 5 కలర్ ఆప్షన్స్ లో కలదు . ఈ డివైస్ చాక్లేట్ బ్రౌన్ , రెడ్ , సిల్వర్ గ్రేడియంట్ , ఆక్వా బ్లూ అండ్ వైట్ కలర్స్ లో లభ్యమవుతుంది.
ఈ డివైస్ లో 15.6 ఇంచెస్ ఫుల్ HD ఏంటీ గ్లేర్ డిస్ప్లే . అండ్ 7th జనరేషన్ ఇంటర్ కోర్ i3 ప్రోసెసర్ కలదు. ఈ డివైస్ లో 4GB DDR4 RAM కలదు . RAM ని 12GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు.
దీని కంటే మొదటి కంప్యూటెక్స్ 2017 లో Samsung కూడా తన Notebook 9 Pro ఫ్లెక్సిబుల్ లాప్టాప్ ని లాంచ్ చేసింది . ఈ లాప్టాప్ లో 13.3 ఇంచెస్ అండ్ 15 ఇంచెస్ డిస్ప్లే వేరియంట్ అందుబాటులో వుంది .