యూట్యూబ్ కొత్తగా మంత్లీ పెయిడ్ సబ్స్టేషన్ స్టార్ట్ చేసింది. youtube red అనే పేరుతో ఇది US లో ముందుగా స్టార్ట్ అయ్యింది. ఇది ఇండియాలో ఇంకా రాలేదు. అక్టోబర్ 28 నుండి వాళ్లకు అందుబాటులోకి వస్తుంది.
నెలకు 650 రూతో యాడ్స్ లేని వీడియోస్, ఒరిజినల్ మూవీస్ లేదా TV సిరిస్ అలానే పాపులర్ అండ్ unlimited మ్యూజిక్ ను పొందుతారు ఈ ప్లాన్ లో.
రెడ్ పెయిడ్ యూట్యూబ్ సర్విస్ లో వీడియోస్ మొబైల్ లేదా PC లోకి డౌన్లోడ్ అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లేయింగ్ వంటి అవకాశాలను కూడా ఇస్తుంది గూగల్.
చాలా సంవత్సరాల నుండి ఫ్రీ గా వీడియో సర్విస్ అందించిన యూట్యూబ్ లో మొదటిలో కేవలం వీడియోస్ ప్లే అయ్యే ముందు యాడ్స్ వచ్చేవి, ఇప్పుడు మధ్యలో కూడా రెండు మూడు సార్లు యాడ్స్ వస్తున్నాయి.