Yahoo అనే పదం ఇక పూర్తిగా చరిత్రలోకి వెళ్ళిపోయింది. Yahoo కంపెని ను Verizon కంపెని కొనటం జరిగింది. సో yahoo పేరును కూడా మర్చివేయటం జరిగింది. Yahoo పేరు ఇప్పుడు Altaba. ప్రస్తుతం ఉన్న సీఈఓ Marissa Mayer ను తీసివేసి బోర్డ్ మెంబర్స్ ను కూడా 5 కు కుదించారు. Verizon దీనిని 4.83 బిలియన్స్ కు కొనేందుకు అన్ని ఒప్పొందాలు జరిగాయి ఆల్రెడీ. అంటే యాహు ఈమెయిలు అండ్ బ్రాండ్ సర్వీసెస్ అన్నీ Verizon కు వెళ్ళిపోతాయి ఈ డీల్ ద్వారా. ఇదే సంస్థ AOL ను కూడా కొనేసింది. సో AOL లో కలప నుంది యాహు ను. టోటల్ యాహు – verizon డీల్ 2017 మార్చ్ లో మిగియనుంది.