Xiaomi మీ ప్యాడ్ 2 లాంచ్ చేసింది. రెండు స్టోరేజ్ వేరియంట్స్ లో సెల్ అవనుంది. 16gb ధర – 10,300 రూ. 64gb వేరియంట్ ప్రైస్ 13,500 రూ.
ఈ రెండు ఆండ్రాయిడ్ ఓస్ బేస్డ్ MIUI 7 పై రన్ అవుతాయి. అలాగే విండోస్ పై రన్ అయ్యే టాబ్లెట్ కూడా లాంచ్ చేసింది. విండోస్ డిసెంబర్ లో సెల్ అవుతుంది.
ఆండ్రాయిడ్ వేరియంట్స్ నవంబర్ లోనే చైనా లో సెల్ అవనున్నాయి. ఇవి ఫుల్ మెటల్ బాడీ తో వస్తున్నాయి. ఇతర దేశాల మార్కెట్ పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.
స్పెసిఫికేషన్స్ – 7.9 2048 x 1536 పిక్సెల్స్ IPS 326PPi డిస్ప్లే , ఇంటెల్ ఆటమ్ X5-Z8500 క్వాడ్ కోర్ 64 బిట్ 1.44GHz ప్రొసెసర్. Xiaomi ఇదే మొదటి సారి ఇంటెల్ SoC వాడటం.
2GB ర్యామ్, ఇంటెల్ HD GPU, 16 gb అండ్ 64 gb ఇంటర్నెల్ స్టోరేజ్, 8MP led ఫ్లాష్ రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ వైడ్ angle ఫెసింగ్ కెమెరా.
USB టైప్ C పోర్ట్, బ్లూటూత్ 4.1, 6190 mah బ్యాటరీ, 322 గ్రా బరువు. మొత్తం రెండు కలర్స్ మార్కెట్ లోకి వస్తుంది. ఒకటి గోల్డ్, రెండవది డార్క్ గ్రే. 8.5MM thickness ఉంది.