Xiaomi మి వాటర్ Purifier ఇండియాలో లాంచ్ అవుతుంది త్వరలో. Hugo Burra, Xiaomi వైస్ ప్రెసిడెంట్ రీసెంట్ గా ఫేస్ బుక్ లో కంపెని వాటర్ purifier ను ఇండియన్ యూజర్స్ కు తెచ్చేందుకు ఇష్టపడుతుంది. అని చెప్పారు.
అయితే దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ వాటర్ purifier యొక్క క్వాలిటీ డిటేల్స్ మరియు ఇతర విషయాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోగలరు. జస్ట్ సింగిల్ క్లిక్ లో కొత్త ఫిల్టర్ ను ఆర్డర్ చేయవచ్చు. టాప్ వాటర్ ను Reverse Osmosis పద్దతి ద్వారా purify చేసి ఇస్తుంది.
లోపల నాలుగు ఫిల్టర్లు ఉంటాయి. కేవలం impurities మాత్రమే కాకుండా వాటర్ deodorize కూడా చేస్తుంది. మిగిలిన వాటర్ purifier కన్నా 8 రెట్లు ఫాస్ట్ purification చేస్తుంది. xiaomi నుండి వస్తున్న మొదటి స్మార్ట్ హోం connected device ఇది.