Well known చైనీస్ అనలిస్ట్, Pat Jieutang తాజగా Weibo సైటు లో Xiaomi టాబ్లెట్ ను లాంచ్ చేయనుంది అని చెప్పటం జరిగింది.
అయితే దీని స్పెసిఫికేషన్స్ కాని పేరు కాని ఇంకా బయటకు రాలేదు. టాబ్లెట్ లకు మార్కెట్ పడిపోతున్న సందర్భంలో Xiaomi సీఈఓ, Lei Jun May లో కంపెని టాబ్లెట్ లపై పనిచేస్తుంది అని వెల్లడించారు. Incase Xiaomi టాబ్లెట్ పై పనిచేసిన అది ఇండియాకు రావటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
గతంలో Mi Pad కూడా ఇండియన్ మార్కెట్ లోకి రావటానికి దాదాపు one year తీసుకుంది. Xiaomi Mi pad మంచి స్పెసిఫికేషన్స్ తో ఓవర్ ఆల్ గుడ్ డివైజ్ గా బడ్జెట్ ధరలో లాంచ్ అయినప్పటికీ, దాని సేల్స్ మాత్రం చాలా తక్కువ. Infact ఇండియాలో టాబ్లెట్ మార్కెట్ కు డిమాండ్ లేదు. Xiaomi ఆగస్ట్ 16 న MIUI OS వెర్షన్ 7 ను లాంచ్ చేస్తుంది.