Xiaomi VR మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టింది. నిన్న చైనా లో Mi VR Play పేరుతో VR హెడ్ సెట్ రిలీజ్ చేసింది. ఇదే కంపెని మొదటి VR హెడ్ సెట్.
4.7 నుండి 5.7 in స్క్రీన్ కలిగిన ఫోనులకు పనిచేస్తుంది. హెడ్ సెట్ కు two-way జిప్ డిజైన్ కవరింగ్ ఉంది. దీనిలోనే ఫోన్ ప్లేస్ చేయబడుతుంది.
రెండు ఓపెనింగ్స్ తో కవర్ కంట్రోలింగ్ కు సౌలభ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అదనంగా మెటల్ బటన్ కూడా ఫోన్ కంట్రోల్ చేస్తుంది. ఫోన్ కదలకుండా anti slip strip కూడా ఉంది లెన్స్ వద్ద.
VR తో పాటు VR యాప్ కూడా రిలీజ్ చేసింది. దీని పేరు Mi VR. ఇది VR డివైజ్ లో చూసేందుకు, VR కంటెంట్ ను అందిస్తుంది. కంటెంట్ కొరకు కొంతమంది తో పార్టనర్ షిప్ కుదిర్చుకుంది.
చైనా లో దీని ప్రైస్ రఫ్ గా 10 రూ ఉంది. మరి ఇది ఎప్పుడు ఇండియన్ మార్కెట్ లోకి రానుంది, ఎంత ప్రైస్ ఉంటుంది ఇండియాలో అనేది ఇంకా తెలియలిసి ఉంది.