2000 రూ తగ్గిన Xiaomi Mi Pad

Updated on 15-Jan-2016

Xiaomi Mi Pad 16Gb స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూ లకు పడి పోయింది. అంటే 2000 రూ తగ్గింది. ఇప్పటివరకూ ఇది 12,999 రూ ఉంది.

ఇది తగ్గించిన ప్రైస్ తో Mi.com అండ్ ఫ్లిప్ కార్ట్ సైట్ లో అందుబాటులో ఉంది. Mi పాడ్ అండర్ 10K బడ్జెట్ లో మంచి టాబ్లెట్ డివైజ్. తగ్గింపు ధర కూడా పర్మనెంట్ గా జరిగింది.

దీనిలో NVIDIA Tegra K1 2.2 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్ 2GB DDR3 ర్యామ్, 7.9 in 1080P IPS డిస్ప్లే with 326PPi అండ్ గొరిల్లా గ్లాస్ 3.

16gb ఇంబిల్ట్ అండ్ 128 sd కార్డ్ సపోర్ట్ కలిగిన స్టోరేజ్ ఆప్షన్స్, 8MP BSI సెన్సార్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 6700 mah బ్యాటరీ తో వస్తుంది.

 

Xiaomi Mi pad ఫ్లిప్ కార్ట్ లో 10999 Rs లకు కొనండి

Connect On :