Xiaomi మి ఇన్ ఇయర్ హెడ్ఫోన్స్ ప్రో HD భారతదేశం లో ప్రారంభించబడింది

Updated on 10-Mar-2017
HIGHLIGHTS

ఆల్రెడీ usa లో అందుబాటులో వున్నాయి.

Xiaomi మి ఇన్ ఇయర్ హెడ్ఫోన్స్ ప్రో HD భారతదేశం లో ప్రారంభించబడింది

ఆల్రెడీ usa  లో అందుబాటులో వున్నాయి. 

గత ఏడాది డిసెంబరులో xiaomi.మి  ఇన్ ఇయర్ హెడ్ఫోన్స్ ప్రో HD usa  లో ప్రారంభించబడింది. ఇప్పుడు   Xiaomi ఇయర్ ఫోన్ ను  భారతదేశం లో  ప్రారంభించింది.  ఇండియా లో Mi.com ఈ ఇయర్ఫోన్స్  అందుబాటులో ఉన్నాయి. హెడ్ఫోన్స్ ధర  రూ 1,999  ఉంది.  మరియు సిల్వర్ కలర్ లో  అందుబాటులో  వున్నాయి. Xiaomi యొక్క ఇయర్ ఫోన్  లో డ్యూయల్  డైనమిక్  మరియు బ్యాలెన్స్  ఆమ్రేచర్ డ్రైవర్స్  కలిగి వున్నాయి. 
సంస్థ ప్రకారం డ్యూయల్  డైనమిక్ డ్రైవర్ నుండి బాస్ మరియు మిడ్  టోన్లు బాలెన్సుడ్  గా ఉంటాయి. మరియు గ్రాఫేన్ డైనమిక్ డ్రైవర్లు నిర్మించారు కంపెనీ ద్వారా సమాచారం అందింది. మంచి సౌండ్ క్వాలిటీ అందుబాటులో ఉంది. మన్నిక కోసం
నేచురల్ ఇంబిల్ట్ సౌండ్  మరియు వైరింగ్ అందుబాటులోస్ట్రెచబుల్  TPE  ఉంది. మరియు బెటర్  మిడ్ రేంజ్  ఫ్రీక్వెన్సీ  కలిగి  వున్నాయి. 45 డిగ్రీ ఇన్  ఇయర్  ఏంగిల్  కలిగి వున్నాయి. యూజర్స్  కి కంఫర్టబుల్ గా ఉండేటట్లు . ఇయర్ బడ్స్ ఈ సెట్ లో నాలుగు జతల ఉన్నాయి. XS, S, M మరియు L, పరిమాణంలో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంది. వాయస్  చల్లింగ్ కి సంభందించిన  ఇంబిల్ట్  కలిగి వున్నాయి. ఇయర్ ఫోన్ లో 98dB సెన్సిటివ్  రేటింగ్స్. మరియు 20 నుండి 40000Hz ఫ్రీక్వెన్సీ స్పందన పరిధి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :