xiaomi నుంచి వై-ఫై రౌటర్‌

xiaomi   నుంచి  వై-ఫై రౌటర్‌
HIGHLIGHTS

ఇది అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ అండ్ Mi.com లలో మే 23 నుంచి అమ్మకానికి వస్తుంది

xiaomi  కంపెనీ ఇప్పుడు వై-ఫై రౌటర్‌ను  లాంచ్  చేసింది. ఇది  అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ అండ్  Mi.com లలో  మే 23 నుంచి అమ్మకానికి  వస్తుంది. దీని యొక్క పేరు Mi Router 3C  ఈ రౌటర్ ధర రూ.1199

ఈ రౌటర్ 64 ఎంబి ర్యామ్  తో మరియు   300Mbps వేగంతో డేటాను  అందించే  కెపాసిటీ  కలిగి వుంది. ఇంకొక  సర్ప్రైజింగ్  విషయం  ఈ రౌటర్‌ను ఒకేసారి 64 డివైస్‌లకు కనెక్ట్ చేయవచ్చు. 2.4గిగాహెడ్జ్ క్లాక్ వేగంతో 802.11n వై-ఫై ప్రోటోకాల్‌ను ఈ రౌటర్ సపోర్ట్  చేయగలదు . 

xiaomi దీని కోసం  Mi Wi-Fi యాప్‌ను  డెవలప్  చేయుట  చెప్పుకోదగ్గది. . ఈ యాప్ ద్వారా రౌటర్‌ను సులువుగా సెటప్ చేసుకుని ఈ రౌటర్  ఎలా  పనిచేస్తుందని  రియల్ టైమ్‌లో మానిటర్  చేయవచ్చు. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo