Xiaomi ఇండియాలో కొత్తగా మూడు ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. 10000mah Mi పవర్ బ్యాంక్, Mi capsule ఇయర్ ఫోన్స్ , అండ్ Mi In -ear హెడ్ ఫోన్స్ ప్రో గోల్డ్
10000 mah పవర్ బ్యాంక్ price 1,299 రూ. డిజైన్ వైజ్ గా ఇంతకముందు రిలిజ్ అయిన పవర్ బ్యాంక్స్ లానే ఉంటుంది ఇది కూడా. USB పోర్ట్, మైక్రో usb పోర్ట్, పవర్ బటన్ అండ్ LED లైట్స్ ఉన్నాయి దీనిలో.
5V/2A ఛార్జర్ పై ఛార్జింగ్ చేస్తే ఫుల్ ఛార్జింగ్ అవటానికి 5.5 గంటలు పడుతుంది. బరువు 207 గ్రా.
Capsule ఇయర్ ఫోన్స్ ధర 999 రూ. మైక్రో ఫోన్ అండ్ మూడు బటన్స్ కూడా ఉన్నాయి దీనికి. comfort గా ఉండేందుకు buds కూడా వస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఉంది.
Mi In -ear headphones pro ధర 1,799 రూ. కంపెనీ నుండి రిలీజ్ అయిన 4th జెనెరేషన్ హెడ్ ఫోన్స్ ఇవి. డ్యూయల్ armature డ్రైవర్స్ అండ్ ఫుల్ మెటల్ బాడీ, 3 బటన్స్ అండ్ మైక్రో ఫోన్ ఉన్న ఇది గోల్డ్ కలర్ లో వస్తుంది.
ఇదే Mi In-ear headphones pro, Mi 5 గోల్డ్ కలర్ ఫోన్ కొంటె ఉచితంగా వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ మూడు కంపెనీ అఫీషియల్ ఇండియన్ వెబ్ సైట్ Mi.com/in లో సెల్ అవుతున్నాయి.
వీటితో పాటు సైట్ లో కంపెనీ ప్రొడక్ట్స్ అయినటువంటి Mi 5(22,999 రూ లకు ), Mi 4(10,000 రూ లకు) అండ్ Mi బ్లూ టూత్ స్పీకర్ (1,999 రూ లకు) పై డిస్కౌంట్స్ ఇస్తుంది.