ఆఖరు రోజు జరుగుతున్న Xiaomi క్రిస్మస్ డిస్కౌంట్స్ – deals

ఆఖరు రోజు జరుగుతున్న Xiaomi క్రిస్మస్ డిస్కౌంట్స్ – deals

Xiaomi వెబ్ సైట్(Mi.com/in) లో క్రిస్మస్ సందర్భంగా Mi 5 ఫోన్, Mi పవర్ బాంక్, Mi ear ఫోన్స్ ప్రో లపై డిస్కౌంట్స్ ఉన్నాయి.

డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 21 వరకూ ఇవి ఉంటున్నాయి. అంటే ఈ రోజే ఆఖరి రోజు.

Mi 5 డిస్కౌంట్ ప్రైస్ – 19,999 రూ. ఒరిజినల్ ప్రైస్ 22,999 రూ. అంటే 3000 రూ తగ్గింది.

Xiaomi 20000 mah పవర్ బాంక్ డిస్కౌంట్ ప్రైస్ – 1,899 రూ. 600 రూ డిస్కౌంట్ వచ్చింది.

10000 mah పవర్ బ్యాంకు డిస్కౌంట్ ప్రైస్ – 999 రూ. 300 డిస్కౌంట్ apply అయ్యింది.

రెడ్మి 3S Flip కేస్ 400 రూ డిస్కౌంట్ తరువాత 199 రూ లకు వస్తుంది. రెడ్మి నోట్ 3 ఫ్లిప్ case 300 డిస్కౌంట్ తరువాత 99 రూ లకు వస్తుంది.

వీటితో పాటు ఇండియాలో Mi VR play హెడ్ సెట్ సేల్స్ స్టార్ట్ చేస్తుంది కంపెని. దీని ప్రైస్ 999 రూ. ఇంకా Mi 5, Mi మాక్స్, రెడ్మి 3S/Prime, నోట్ 3 కొంటే 1 ఇయర్ ఫ్రీ hungama మ్యూజిక్ & 3 నెలలు hungama play మెంబెర్ షిప్ ఇస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo