జర్మనీ దేశంలో, Baunatal వోక్స్ వ్యాగన్ ప్లాంట్ లో 21 ఇయర్స్ టెక్నిషియన్ రోబో చేతిలో చనిపోయాడు. కంపెని ఎక్స్టర్నెల్ కాంట్రాక్టర్ టెక్నిషియన్ stationary రోబో ను ఇంస్టాల్ చేస్తుండగా జరిగింది ఈ ప్రమాదం.
VW స్పోక్స్ పర్సెన్, Heiko Hillwig చెప్పిన దాని ప్రకారం, రోబో పై పనిచేస్తుండగా, వర్కర్ ను పట్టుకొని మెటల్ ప్లేట్ పై క్రష్ చేసింది రోబో. వెంటనే హాస్పిటల్ లో ఎడ్మిట్ చేయగా అక్కడే చనిపోయాడు.
అయితే ఇందులో రోబో తప్పు ఏమీ లేదు, టెక్నిషియన్ తప్పు అని చెబుతున్నారు. Fortune రిపోర్ట్స్ ప్రకారం సాధారణంగా రోబో లతో పనిచేసేటప్పుడు Volkswagen వాటిని cages లో ఉంచితుంది, కాని ఇక్కడ చనిపోయిన టెక్నిషియన్ కూడా cage లో ఉండటం వలన ఇది జరిగింది. prosecutors ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.