jio సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కి ఎవరు ఎలిజిబుల్ మరియు ఎవరు ఎలిజిబుల్ కాదు

jio  సమ్మర్  సర్  ప్రైజ్  ఆఫర్  కి ఎవరు  ఎలిజిబుల్  మరియు ఎవరు  ఎలిజిబుల్  కాదు
HIGHLIGHTS

jio సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ నిలిపివేత

 

jio  సమ్మర్  సర్  ప్రైజ్  ఆఫర్  కి ఎవరు  ఎలిజిబుల్  మరియు ఎవరు  ఎలిజిబుల్  కాదు 

 జియోకు  షాక్  తగిలింది . ఈ మద్యనే విడుదల చేసిన  సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను  వెంటనే  ఆపివేయాలని  (ట్రాయ్) ఆర్డర్స్  పాస్ చేసింది.

ఏప్రిల్  6 కి ముందు ఎంతమందియితే  jio  ప్రైమ్  మెంబర్షిప్  తో 303 కానీ 499 తో  రీఛార్జ్  చేసుకున్నవాళ్లు  jio  సమ్మర్ సర్ప్రైజ్  ఆఫర్  కి  ఎలిజిబుల్  అవుతారు మరియు ఈరోజు  నుంచి ఎవరైతే రీఛార్జ్  చేసుకుంటారో  వారందరూ  jio  సమ్మర్ సర్ప్రైజ్  ఆఫర్  కి  ఎలిజిబుల్  కారు . ఎవరైతే  ఏప్రిల్ 6 ముందన  రీఛార్జ్  చేసుకున్నారో  వారు అదృష్టవంతులో  చక్కగా  jio io  సమ్మర్ సర్ప్రైజ్  ఆఫర్   బెనిఫిట్స్  పొందుతారు. ఏప్రిల్ 7 తరువాత  రీఛార్జ్  చేసుకున్నవారికి  3 నెలల  ఆఫర్  అనేది రాదు . యధావిధిగా  ఈ ప్యాకెజీ  ని  1 మంత్  మాత్రమే  యూస్  చేయగలరు. కానీ ప్రస్తుతం  jio  ట్రాయ్  ఆదేశానికి  కట్టుబడినా  jio  ప్రస్థానం  ఏమియాగాదు భవిష్యత్తులో  మరిన్ని  ఆఫర్స్  సామాన్యమానవునికి  అందుబాటులోకి  తీసుకువస్తుందనే  అనే ఆశ  చాలా  మందికి  వుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo