WannaCry వైరస్ వాట్సప్ మీద కూడా వచ్చేసింది.

Updated on 17-May-2017
HIGHLIGHTS

WannaCry దీని ప్రభావం తో సిస్టమ్స్ లాక్ అయ్యాయి

మీ కందరికి  బాగా  ప్రపంచం  మొత్తం దేని  గురించి బాధపడుతుందో అదే  WannaCry  దీని ప్రభావం తో సిస్టమ్స్  లాక్ అయ్యాయి. తాజాగా  ఈ వైరస్ వాట్సప్ మీద కూడా వచ్చేసింది.ఇప్పుడు ఒక మెసేజ్  రూపం  లో ఈ ప్రమాదం  పొంచి వుంది. 

 మీ కందరికీ  తెలుసు వాట్సప్ సాధారణంగా గ్రీన్ కలర్ స్కిన్‌తో ఉంటుంది, అయితే ఆ కలర్ కాకుండా ఇంకా రెడ్ బ్లూ ఎల్లో  వంటి రంగుల్లోనూ ఇప్పుడు ఓ లింక్  కనిపిస్తుంది. ఇది  వాట్సప్  కొత్త ఫీచర్ దీనిని ఇలా డౌన్లోడ్  చేయాలి  అందుకు  లింక్ క్లిక్ చేయండి  అని ఉంటుంది ఆ మెసేజ్ లో ,బాగా  వుంది కదా అనిదాని మీద  క్లిక్  చేస్తే అంతే  . అలా లింక్ క్లిక్ చేయగానే ఆ యూజర్ ఉన్న వాట్సప్ గ్రూప్‌లు అన్నింటిలోనూ ఆ మెసేజ్ యూజర్‌కు తెలియకుండానే పోస్ట్ అవుతోంది

దీంతో చాలా మందికి ఆ మెసేజ్ వైరల్‌లా చేరుతుంది. ఆ తరువాత పనికి రాని యాడ్‌వేర్ యాప్స్ అన్నీ ఫోన్‌లలో వాటంతట అవే ఇన్‌స్టాల్ అవుతున్నాయి. దీంతో వైరస్ ఫోన్లలో విస్తరించి డివైస్‌లను పనికిరాకుండా చేస్తోంది.

Connect On :