వోడాఫోన్ రంజాన్ పండుగ ని పురస్కరించుకుని ఒక కొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టింది

Updated on 07-Jun-2017
HIGHLIGHTS

అన్లిమిటెడ్ లోకల్ మరియు std కాలింగ్ తో పాటుగా ఫ్రీ డేటా ను అందిస్తుంది.

భారత్ యొక్క రెండవ టెలికామ్  దిగ్గజం  వోడాఫోన్  రంజాన్  పండుగ  ని పురస్కరించుకుని   ఒక కొత్త  ఆఫర్  ని ప్రవేశపెట్టింది .  ఈ ఆఫర్ ప్రత్యేకించి యూపీ  వెస్ట్  మరియు  ఉత్తరాఖండ్  యూజర్స్  కోసం ఇస్తున్నారు. ఈ కొత్త ప్లాన్  అన్లిమిటెడ్  షేరింగ్ అండ్ అన్లిమిటెడ్  కేరింగ్ .   దీని కింద వోడాఫోన్ అన్లిమిటెడ్  లోకల్ మరియు std   కాలింగ్  తో పాటుగా ఫ్రీ  డేటా ను అందిస్తుంది. 

2 జీబీ  యూజర్స్  కి  5  రూపీస్ కె అన్లిమిటెడ్  డేటా లాభాన్ని  పొందవచ్చు.  దీని కోసం యూజర్స్  కి   తన వోడాఫోన్  నెంబర్ నుంచి  *444*5#  కు డయల్ చేయాలి  అలానే  3 జి యూజర్స్  కూడా అన్లిమిటెడ్  డేటా లాభాన్ని  పొందవచ్చు, 3జీబీ  యూజర్స్  కి 19 రూపీస్ పడుతుంది .  3 జి యూజర్స్  ఈ లాభాన్ని  పొందుటకు  *444*19#  కు డయల్ చేయాలి .  అన్లిమిటెడ్  లోకల్ మరియు std   కాలింగ్  తో పాటుగా ఫ్రీ  డేటా ను  పొందవచ్చు .దీనికోసం 2జి యూజర్స్  కి 253  రూపీస్ ప్లాన్ ను తీసుకోవాలి . ఈ ప్యాక్  టీతో పాటుగా   ఫోన్ లో డేటా కూడా ఇవ్వబడుతుంది .  అలానే 3 జి యూజర్స్  ఈ లాభాన్ని  పొందుటకు 345 రూపీస్ రీఛార్జ్  చేసుకోవాలి .  3 జి  యూజర్స్  కి ఈ ప్యాక్  లో  1 జీబీ డేటా ప్రతీరోజు  లభ్యమవుతుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :