Vodafone ఇప్పుడు తన యూజర్స్ కోసం కొత్త ఆఫర్

Updated on 19-May-2017
HIGHLIGHTS

ఈ ఆఫర్ లో Vodafone తన యూజర్స్ కి ఫ్రీ డేటా ఇస్తుంది

 టెలికామ్  కంపెనీ  Vodafone  ఇప్పుడు తన యూజర్స్  కోసం కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ లో  Vodafone తన యూజర్స్  కి ఫ్రీ డేటా ఇస్తుంది.   ప్రస్తుతం  Vodafone  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్' Amazon తో పార్టనర్  షిప్  పెట్టుకుని

 దీనిలోని 4G  స్మార్ట్ ఫోన్ తీసుకుంటే అమెజాన్  యూజర్స్  కి 45GB  డేటా  ఫ్రీ గా  లభిస్తుంది. 

 ఈ ఆఫర్ Vodafone  పోస్ట్  పైడ్  మరియు ప్రీపెయిడ్  యూజర్స్  ఇద్దరికీ  లభిస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :