Vodafone యూజర్స్ కోసం ఇస్తున్న ఫ్రీ డేటా 36GB 4G

Updated on 08-May-2017
HIGHLIGHTS

ఫ్రీ డేటా 36GB 4G

Vodafone  ఒక కొత్త ప్రమోషనల్  ఆఫర్ కింద తన యూజర్స్  కోసం  4G  డేటా  ఫ్రీ  గా  ఇస్తుంది.  ఈ ఆఫర్ కేవలం  కంపెనీ  యొక్క  పోస్టుపైడ్  యూజర్స్  కి అందుబాటులో కలదు. ఈ ఆఫర్ కింద మొత్తం  36GB 4G  డేటా  పూర్తిగా  ఫ్రీ  గా  ఇస్తున్నారు. 

యూజర్ 12  నెలలకి  అంటే  ప్రతీ  నెల  3GB  డేటా  పొందవచ్చు.   ఈ కండీషన్  లో మొత్తం  36GB డేటా  మీ  సొంతమవుతుంది.  లేదా  3 నెలలకు   ప్రతీనెలా 9GB  డేటా  ను పొందవచ్చును .  ఈ కండిషన్  లో మొత్తం  27GB 4G  డేటా  మీ చేతికి  వస్తుంది. 

 ఈ ఆఫర్ ను పొందుటకు ఒక షరతు కలదు   ఈ ఆఫర్ కేవలం   ఎవరైతే  రెడ్  పోస్టుపైడ్ ప్లాన్  యూస్  చేస్తున్నారో వారికి  మాత్రమే  . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :