వోడాఫోన్ Xiaomi Redmi 4 తో 45GB డేటా ఫ్రీ ఇస్తుంది

వోడాఫోన్  Xiaomi Redmi 4  తో  45GB  డేటా ఫ్రీ  ఇస్తుంది
HIGHLIGHTS

ఈ ఫోన్ తో పాటుగా వోడాఫోన్ 5 నెలలకు 45GB డేటా ఫ్రీ గా ఇస్తుంది

 ఒకవేళ  మీరు  Xiaomi Redmi 4  కొనటానికి  చూస్తే ఇది మీకు ఒక మంచి అవకాశం .   ప్రస్తుతం  మీరు  Xiaomi Redmi 4  ని ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్   అమెజాన్ లో కొంటె   ఈ ఫోన్  తో పాటుగా   వోడాఫోన్ 5  నెలలకు  45GB  డేటా ఫ్రీ గా ఇస్తుంది  అయితే ఈ ఫ్రీ డేటా పొందటానికి  యూజర్స్  కి  1GB డేటా కొనాలిసి  ఉంటుంది . 1GB డేటా తీసుకుంటే 5  నెలలకు  నెలకి  9GB  చొప్పున డేటా ఇస్తుంది . 

 మీ అందరికీ  తెలుసు , Xiaomi Redmi 4  యొక్క నెక్స్ట్  సేల్ 6  జూన్  మధాహ్నం  12  గంటల  నుంచి మొదలవుతుంది . ఈ స్మార్ట్ ఫోన్  3 వేరియంట్లలో  అందుబాటులో కలదు  2GB  అండ్  16GB  ఇంటర్నల్  స్టోరేజ్ , 3GB  అండ్  32GB ఇంటర్నల్  స్టోరేజ్  అండ్  4GB  అండ్  64GBఇంటర్నల్  స్టోరేజ్.  వీటి ధరలు  వరుసగా  Rs. 6,999, 8,999  మరియు  Rs. 10,999 . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo