వోడాఫోన్ నుంచి JIO కన్నా చీప్ ప్లాన్ , Rs. 352 లో ఏకంగా 84 రోజులకు డైలీ 1GB డేటా…!!!

వోడాఫోన్ నుంచి JIO   కన్నా చీప్ ప్లాన్ , Rs. 352  లో ఏకంగా  84  రోజులకు డైలీ 1GB  డేటా…!!!

 జియో  కి పోటీగా వోడాఫోన్ కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది . ఈ ఆఫర్ లో యూజర్స్ కి అన్లిమిటెడ్ కాల్ అండ్  1GB 4G/3G  డేటా ప్రతీ రోజూ  లభిస్తుంది .  ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ  84  రోజులు .  ఈ ఆఫర్ పేరు  ' Vodafone Campus survival kit'. 

ఈ ఆఫర్ కింద కొత్త కనెక్షన్ తీసు కోవటానికి  యూజర్ కి Rs. 445 వరకు చెల్లించవలిసి  ఉంటుంది .  మరియు   దీని కింద 84  రోజుల వరకు ప్రతీరోజూ   1GB  డేటా లభిస్తుంది .  ఈ ఆఫర్ తో పాటుగా ఒక డిస్కౌంట్ కూపన్  నద్ ఒక బాగ్ కూడా ఫ్రీ గా లభిస్తుంది .  రెండవమారు ఈ ఆఫర్ ను రీఛార్జ్ చేసుకోవటానికి  Rs. 352  వరకు చెల్లించాలి . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Digit.in
Logo
Digit.in
Logo