వోడాఫోన్ ఇండియా HMD గ్లోబల్ తో చేతులు కలిపింది

వోడాఫోన్ ఇండియా  HMD  గ్లోబల్ తో చేతులు కలిపింది

వోడాఫోన్ ఇండియా  HMD  గ్లోబల్ తో చేతులు కలిపింది .  ఇప్పుడు Nokia 3, Nokia 5  మరియు Nokia 6  స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసే యూజర్స్  కి   వోడాఫోన్ ఫ్రీ డేటా ఇస్తుంది . 

, Nokia 6 అమెజాన్ ఇండియా పై  Rs. 14,999  ధరలు అందుబాటు ,  అలానే  Nokia 5 RS. 12,899  ధరలో అండ్  Nokia 3 కాస్ట్  RS. 9,499  లో లభ్యం 

 ఎవరైతే యూజర్  Nokia 5  మరియు  Nokia 3  కొంటారో ,  వారికి  1GB  డేటా ప్యాక్ కొంటె  4GB  అదనపు డేటా లభ్యమవుతుంది , 1GB డేటా ప్యాక్ యొక్క ధర  Rs. 142 మరియు ఈ ఆఫర్ కింద  3 రిఛార్జెస్  చేయాలి . 

 అలానే  Nokia 6  యూజర్స్  కి  1GB డేటా ప్యాక్  తో పాటుగా  9GB  అదనపు డేటా లభిస్తుంది .  ఈ ఆఫర్ యొక్క ధర  Rs. 251 మరియు ఈ ఆఫర్ కింద  3 రిఛార్జెస్  చేయాలి . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo