వోడాఫోన్ ఈరోజు కొత్త ప్రీ పైడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది .

Updated on 20-Jun-2017

 వోడాఫోన్ ఈరోజు   కొత్త  ప్రీ  పైడ్  ప్లాన్  ను ప్రవేశపెట్టింది .   ఈ కొత్త  ప్లాన్  పేరు  సూపర్  నైట్  రీఛార్జ్ ,ఈ ప్యాక్  ధర Rs. 29  మరియు దీని కింద  5  గంటలకు  4G/3G  డేటా ఎటువంటి  లిమిట్  లేకుండా  లభిస్తుంది . 

యూజర్స్  ఈ ప్యాక్  ను రోజులో ఎప్పుడైనా  రీఛార్జ్  చేసుకోవొచ్చు ,ఈ ప్లాన్ రాత్రి  1 గంట మరియు  6  గంటలకు  పనిచేస్తుంది .  ప్రతీ  గంటకు Rs. 6  ఖర్చు  తో అన్లిమిటెడ్  ఇంటర్నెట్  లభిస్తుంది .

ఈ ఆఫర్ ను పొందటానికి   *444*4#  డయల్  చేయాలి . దీనిని  యూజర్  MyVodafone  యాప్  ద్వారా   కూడా  పొందవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :