వోడాఫోన్ రూ . 99 తో క్రొత్త ఆఫర్ : రూ . 99 తో ప్రీపెయిడ్ రీచార్జి చేయడం ద్వారా 28 రోజులకు అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే అద్భుత ఆఫర్
రోజువారీ అధిక కాలింగ్ చేసేవారి కోసం వోడాఫోన్ ఒక అద్భుత ఆఫర్ ని ప్రకటించింది.అయితే ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ కాలింగ్ మాత్రమే అందిస్తుంది, ఏవిధమైన డేటా కానీ మెసెజ్ కానీ ఇంకా ఏవిధమైన ఇతర బెనిఫిట్స్ ఇవ్వడంలేదు.
ప్రస్తుత టెలికాం లో వున్నా కాంపిటీషన్ కారణంగా , వోడాఫోన్ రోజువారీ అధికంగా కాలింగ్ చేసే వినియోగదారుల కోసం తన క్రొత్త రూ . 99 ఆఫర్ ని ప్రకంటించింది. టెలికామ్ టాక్ చెప్పిన ప్రకారం, ఈ టెలీకో రూ . 99 రీఛార్జ్ తో 28 రోజుల విశ్వసనీయ అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది, కానీ ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ సంస్థ యొక్క 4G సర్కిల్లలో వున్న దాని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర టెలికాంల మాదిరిగా కాకుండా, వొడాఫోన్ ఏ డేటా లేదా టెక్స్ట్ సేవలను ఈ ప్లాన్ తో కలపడం లేదు మరియు రిలయన్స్ జీయో వంటి నిజంగా అనియంత్రిత కాలింగ్ ని వినియోగించాలా లేదా రోజుకు 250 నిమిషాలు మరియు వారానికి 1000 నిమిషాలు కట్టబెట్టబడతాయో తెలియదు. ఈ ప్లాన్ లభ్యత కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, రీఛార్జి చేసే ముందు వినియోగదారులు ముందుగా ఒక్కసారి తనిఖీ చేయాలని సూచించారు.
వోడాఫోన్ కొత్త ఈ ప్లాన్ రిలయన్స్ జియో యొక్క 98 రూపాయల ప్రీపెయిడ్ ప్యాక్ కి విరుద్ధంగా ఉంటుంది, ఇది అపరిమిత కాల్స్, 2జీబీ 4జి డేటా మరియు 300 SMS లకు 28 రోజుల పాటు స్పష్టంగా అందిస్తోంది. అంతేకాకుండా దినికి అదనంగా, జియో టీవీ , జియో సినీమాలాంటి వాటితో పాటు ఇంకా మరిన్ని కంపెనీల సూట్లకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది. ఈ తేలికో కి రూ .99 పథకం కూడా ఉంది, దీనితో వినియోగదారులు రోజుకు 500ఎంబీ డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్స్ ఇంకా 300 రోజుల పాటు 28 రోజులు SMS చేసుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ వినియోగదారులు మాత్రమే పొందేవీలుంది. ఎయిర్టెల్ ఇటీవలే తన రూ .99 ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజులు 2జీబీ డేటాను అందించింది. ఈ అధిక డేటాతోపాటు, టెలీకో రోజుకు అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 100 SMS ని కూడా అందిస్తోంది.
డేటా ని అధికంగా వాడేవారు మాత్రం బిఎస్ఎన్ఎల్ యొక్క రూ . 75 ప్రీపెయిడ్ రీచార్జి ని ఎంచుకోవచ్చు, దీనితో 10జీబీ డేటా మరియు 500 SMS లతో పాటు అన్లిమిటెడ్ చల్లింగ్ ని 15 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ముందుక ప్రకటించిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఈ ప్లాన్ ని స్పెషన్ టారిఫ్ వోచర్ (STVs) రీఛార్జ్ చేయడం ద్వారా 180 రోజుల వరకు దీని చెల్లు బాటు వ్యవధిని పెంచ్గుకునే వీలుంటుంది అని తెలియవచ్చింది.