వోడాఫోన్ వారి 249 రూపీస్ ప్లాన్

వోడాఫోన్  వారి 249 రూపీస్ ప్లాన్
HIGHLIGHTS

రెండునెలల పాటు కాల్స్ ఇంటర్నెట్

వోడాఫోన్  వారి 249 రూపీస్ ప్లాన్ 

రెండునెలల  పాటు కాల్స్ ఇంటర్నెట్ 

jio  కి దీటుగా పోటీ ఇచ్చేనందుకు  కొన్ని రోజుల క్రితం వోడాఫోన్  2 టారిఫ్ ప్లన్స్ ను విడుదల  చేసింది.  అవి , 346 మరియు  342 ఆఫర్స్  అయితే ఇప్పడు వోడాఫోన్ సరికొత్త  వెల్కమ్ ఆఫర్  విడుదల చేసింది. తాజాగా, ఎంపిక చేసిన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం ఈ ప్లాన్  ను విడుదల చేసింది. 249 చెల్లించటం ద్వారా ఈ స్పెషల్ ప్యాక్‌లో నెల మొత్తం వాయిస్ కాల్స్ చేసుకునే మరియు ఇదే సమయంలో 2జీ డేటాను వాడుకొనే బంపర్ ఆఫర్ ను  అందిస్తోంది. ఈ ఆఫర్  తమకు ఉపయోగపడుతుందో లేదో అనేడి ఎంక్వయిరీ  చేయాలి అంటే  యూజర్స్ 121#కు డయల్  చేయాలిసి ఉంటుంది. 249 ప్లాన్‌ను సెలక్ట్ చేసుకున్న యూజర్లకు బోనస్ క్రింద అదనంగా మరో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్‌‌కాల్స్ అలానే 2జీ డేటా దొరుకుతాయి. ఉమెన్స్ డే సందర్భంగా  వొడాఫోన్ ఇండియా, మహిళలకు 2జీబి డేటాను ఫ్రీగా ఇస్తోంది. . Delhi NCR పరిధిలోని వుమెన్  పోస్ట్ పెయిడ్ చందాదారులకు ఈ ఆఫర్ ఒకరోజు ఇస్తున్నారు. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo