వోడాఫోన్ నుంచి JIO కు సరైన ధీటైన ప్లాన్ కాస్ట్ Rs. 244…!!!

Updated on 28-Jul-2017

వోడాఫోన్ ఇప్పుడు మార్కెట్ లో ఒక కొత్త ఫాస్ట్ రీఛార్జ్  కూపన్ ను  (FRC)  ప్రవేశపెట్టింది . దీనిని  FRC 244  పేరు తో పిలుస్తున్నారు . ఈ ప్లాన్ కొత్త ప్రీపెయిడ్ యూజర్స్ కోసం ఇవ్వబడుతుంది .  ఈ ఆఫర్ ధర Rs. 244  మరియు దీని కింద 70  రోజుల వాలిడిటీ లభిస్తుంది . 
 వోడాఫోన్ ఈ కొత్త ఆఫర్ కింద యూజర్ కి ప్రతీరోజూ 1GB 3G/4G  డేటా లభిస్తుంది .  ఈ ప్లాన్ లో యూజర్  ఏ నెట్వర్క్  కి అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తుంది . అయితే ఈ ఆఫర్ కేవలం  ఒక్క రీఛార్జ్ కే  లభిస్తుంది. 

మొదట రీఛార్జ్  చేసే యూజర్ కి  70  రోజుల వాలిడిటీ టైం లభిస్తుంది ,  రెండవ రీఛార్జ్ లో మాత్రం కేవలం  35 రోజుల వాలిడిటీ లభిస్తుంది .  

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :