జియో ఎఫెక్ట్ కు అమేజింగ్ Rs. 244 ఆఫర్ ప్రతీ రోజు 1GB 4G డేటా….!!!

Updated on 26-Jul-2017

రిలయన్స్ జియో  ను దెబ్బకొట్టటానికి'  వోడాఫోన్ కంపెనీ  ఇప్పుడే మార్కెట్ లో కొత్త ఆఫర్ ప్రవేసపెట్టింది . ఈ ఆఫర్ ధర  Rs. 244  మరియు దీనిలో  70 రోజుల వాలిడిటీ లభిస్తుంది . 

 వోడాఫోన్ ఈ కొత్త ఆఫర్ కింద ప్రతీ రోజు 1GB 3G/4G డేటా లభిస్తుంది . దీనిలో ఏ నెట్వర్క్ కి అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు . అయితే ఈ ఆఫర్  కొత్త యూజర్స్ కి మాతర్మే అందుబాటులో కలదు .దీనిలో  మీకు 70 డేస్ వాలిడిటీ టైం లభిస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :