వోడాఫోన్ ఒక కొత్త పోస్ట్ పైడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది

వోడాఫోన్ ఒక కొత్త పోస్ట్ పైడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది

 వోడాఫోన్ ఒక కొత్త పోస్ట్ పైడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ యొక్క ధర Rs. 786 ఈ ఆఫర్ ను రంజాన్  పండుగ సందర్బంగా  ప్రవేశపెట్టారు 
Rs. 786 ధర గల ప్యాక్ లో   అన్లిమిటెడ్  లోకల్  మరియు , STD  కాలింగ్  మరియు రోమింగ్ తో పాటుగా  25GB 3G/4G  డేటా లభిస్తుంది . రంజాన్ పురస్కరించుకుని   ఈ ఆఫర్ ప్రవేశపెట్టడం  జరుగుతుంది . ఈ కొత్త ఆఫర్ కింద  కంపెనీ అన్లిమిటెడ్  లోకల్  మరియు , STD  కాలింగ్  తో పాటుగా డేటా కూడా ఫ్రీ గా  ఇస్తుంది .  2G  మరియు  3G  యూజర్స్  అన్లిమిటెడ్  డేటా కేవలం   Rs. 5  మరియు Rs. 19  లో పొందవచ్చు .   దీనితో పాటుగా  2G  యూజర్స్  కోసం కూడా ప్రవేశపెట్టింది.  , దీని కింద అన్లిమిటెడ్  లోకల్  మరియు STD కాల్స్ తో పాటుగా అన్లిమిటెడ్  డేటా లభిస్తుంది .  ఈ ప్యాక్ ధర  Rs. 253 . 
 అలానే  Rs. 345  ధర  గల ప్యాక్  కింద యూజర్స్  కి అన్లిమిటెడ్  లోకల్  మరియు STD కాల్స్ తో పాటుగా ప్రతీ  రోజు  1GB  డేటా లభ్యమవుతుంది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo