వోడాఫోన్ ఇండియా శుక్రవారం నోయిడాలోని మొట్టమొదటి ఫ్రీ వైఫై బస్ షెల్టర్ ని సెక్టార్ 18 లో ప్రారంభించింది. వొడాఫోన్ ఢిల్లీ-ఎన్సిఆర్ వ్యాపార విభాగానికి చెందిన అలోక్ వర్మ, బస్ షల్టర్ను ప్రారంభించారు. ప్రపంచ బాక్సింగ్ కాంస్య పతక విజేత గౌరవ్ బిధురి ఈ సందర్భంగా కూడా పాల్గొన్నారు.ఉచిత WiFi బస్ షెల్టర్ ద్వారా రోజువారీ 20 నిమిషాలు వరకు వినియోగదారులకు అనుకూలమైన WiFi ప్రయోజనాన్ని పొందవచ్చు. వోడాఫోన్ ఈ ప్రత్యేక ఆఫర్ కింద, ఏ భారతీయ టెలికాం ఆపరేటర్ వినియోగదారులైన ఈ సేవని పొందవచ్చు.