Vodafone U పేరుతో ఇంటర్నెట్ మరియు కాల్స్ లో కొత్త ఆఫర్స్

Vodafone U పేరుతో ఇంటర్నెట్ మరియు కాల్స్ లో కొత్త ఆఫర్స్

Vodafone మొబైల్ నెట్ వర్క్ Vodafone U పేరుతో ఇండియాలో కొత్త ప్లాన్స్ – ఆఫర్స్ ను విడుదల చేసింది. ఇది ముఖ్యంగా younger జనరేషన్ కు అని చెబుతుంది.

ఆల్రెడీ నెట్ వర్క్ లో ఉన్న వారికి కొత్తవారికి ఈ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం ప్రీ పెయిడ్ users కు మాత్రమే ఇవి. 

సెపరేట్ గా డే అండ్ నైట్ ఇంటర్నెట్ డేటా ఇస్తుంది. ముగ్గురు స్నేహితులకు స్పెషన్ కాల్ రేట్స్ కూడా ఇస్తుంది. 60 రోజుల పాటు unlimited మ్యూజిక్ కూడా ఉంది.

అయితే ప్లాన్స్ యొక్క ప్రైసింగ్ స్టేట్ స్టేట్ కు మారనుంది. కంప్లీట్ ప్లాన్స్ క్రింద టేబుల్ లో చూడగలరు..

PRODUCT INFORMATION
VODAFONE U – Pack A VODAFONE U – Pack B
First Time Pack (for first time users of Vodafone) Recharge Pack (for existing Users)
  Large Small   Large Small
Price (Rs) 287-339 87-93 Price (Rs) 287-335 177-198
Data -3G/4G (MB) 800 100 Data -3G/4G (MB) 800 300
Night Data -3G/4G (MB) 200 75 Night Data -3G/4G (MB) 200 150
Talk Time (Rs) 15 10 Talk Time (Rs) 15 15
Validity (days) 28 14 Validity (days) 28 14
Special Benefits on both packs Special Benefits on both packs
3 Buddy Lifelines @ 20p/min 3 Buddy Lifelines @ 20p/min
Data Loan -3G/4G 60MB Data Loan -3G/4G 60MB
Vodafone Music 2 months Free subscription* from MyVodafone App Vodafone Music 2 months Free subscription* from MyVodafone App
Press Release
Digit.in
Logo
Digit.in
Logo