Vodafone తన ప్రీపెయిడ్ యూజర్స్ కోసం కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది.

Vodafone  తన ప్రీపెయిడ్  యూజర్స్  కోసం   కొత్త ప్లాన్స్  ను ప్రవేశపెట్టింది.

Vodafone  తన ప్రీపెయిడ్  యూజర్స్  కోసం   కొత్త ప్లాన్స్  ను ప్రవేశపెట్టింది.  ఈ ప్లాన్ యొక్క ధర  Rs. 19  ఈ ప్లాన్  కింద    అన్లిమిటెడ్  వాయిస్ 
 కాల్స్ మరియు డేటా బెనిఫిట్స్  లభిస్తాయి.  కంపెనీ  రెండు ప్లాన్స్  ప్రవేశపెట్టింది. –  ఒక ప్లాన్ పేరు  Vodafone SuperDay  మరియు రెండవ  ప్లాన్ పేరు  Vodafone SuperWeek  ఈ రెండు ప్లాన్స్  కూడా రిటైల్  ఔట్లెట్స్  మరియు వెబ్సైట్ ,  మై  వోడాఫోన్  యాప్  లో  అందుబాటులో కలవు. 

Vodafone Superday  ఆఫర్ కింద  యూజర్స్  కి అన్లిమిటెడ్  లోకల్ మరియు  STD  కాల్స్ సౌకర్యం  వోడాఫోన్  నెట్వర్క్  లో లభ్యమవుతుంది.   మరియు యూజర్స్  కి దీనితో పాటుగా 100MB 4G  డేటా  లభ్యమవుతుంది.  ఈ ఆఫర్  ధర  Rs. 19  మరియు ఒక్క రోజు వాలిడిటీ  తో .  అలాగే  Vodafone SuperWeek  ఆఫర్ కింద యూజర్స్  కి   యూజర్స్  కి ఒక వారం వరకు   వోడాఫోన్ నెట్వర్క్  పై  అన్లిమిటెడ్ లోకల్ మరియు  STD  కాల్స్ అండ్ 250MB 4G  డేటా  లభిస్తుంది.  దీనింకి ఒక వారం వాలిడిటీ ధర Rs. 49 . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo