వోడాఫోన్' i-RoamFree ప్లాన్ కింద ఇంటర్నేషనల్ రోమింగ్ లో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేటా
ఈ ప్యాక్ US,UAE మరియు సింగపూర్ లలో పని చేస్తుంది. .
టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ తన యూజర్స్ కోసం ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కు కంపెనీ Vodafone i-RoamFree plan అని పేరు పెట్టింది . ఎవరైతే US,UAE మరియు సింగపూర్ లో వున్నవారికి మాత్రమే
ఈ ప్యాక్ యొక్క ధరలు Rs 5,000 లో 30 రోజులు , Rs 3,500 లో 10 రోజులు , Rs 2,500 లో 7 రోజులు మరియు 24 గంటలకు Rs 500 ఈ ప్యాక్ US,UAE మరియు సింగపూర్ లలో పని చేస్తుంది. .
ఈ దేశాలలో వుండే వినియోగదారులు కు ఈ ప్రణాళిక ఉపయోగించినందుకు ఏ అదనపు ఛార్జీలు వుండదు. ఈ ప్లాన్
కింద యూజర్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు డేటా ఉపయోగించుకోవచ్చు .
అంతకుముందు ఎయిర్టెల్ గత సంవత్సరం దాని ఇంటర్నేషనల్ ప్రణాళిక ప్రారంభించింది.