వోడాఫోన్ తన రెడ్ పోస్ట్ పైడ్ కస్టమర్స్ కోసం సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది

వోడాఫోన్ తన  రెడ్  పోస్ట్  పైడ్  కస్టమర్స్ కోసం  సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది

వోడాఫోన్ తన  రెడ్  పోస్ట్  పైడ్  కస్టమర్స్ కోసం  సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది . ఈ ఆఫర్ లో  కంపెనీ  యొక్క  ఎక్కువ ధర  గల ప్లాన్  ను యూస్  చేసిన  వారికి పూర్తిగా ఒక ఏడాది  నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్  ఫ్రీ  గా ఇవ్వబడింది . వోడాఫోన్  యొక్క అఫిషియల్ వెబ్సైట్  పై ఈ ఆఫర్ గురించి  సమాచారం ఇవ్వబడింది . వోడాఫోన్ యొక్క రెడ్ పోస్టుపైడ్  ప్లాన్ 499 రూ  నుంచి మొదలవుతుంది . 

 వచ్చిన  సమాచారం ప్రకారం  1299  రూ లేదా అంత కంటే  ఎక్కువ ప్లాన్  ను యూస్  చేసినట్లయితే వారికి  1 ఏడాది  పాటుగా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్  ఫ్రీ  గా ఇవ్వబడింది.  కంపెనీ  చెప్పిన ప్రకారం ,  వోడాఫోన్ ఇండియా ఆన్లైన్  స్టోర్స్  కి వెళ్లి 199 పై  'Netflix'  మెసేజ్  చేసి  యూజర్స్  ఈ ఆఫర్   యొక్క లాభాన్ని పొందవచ్చు .  కంపెనీ  యొక్క ప్లాన్  వేల్యూ  ప్రకారం ,  యూజర్స్  కి  నెట్ఫ్లిక్స్ అకౌంట్ లో   ప్రతీ నెలా  500 రూ  క్రెడిట్ చేయబడుతుంది .  వోడాఫోన్ యొక్క 1299 రూ  యొక్క   రెడ్ పోస్టుపైడ్  ప్లాన్  లో   హోమ్  నెట్వర్క్  పై   అన్లిమిటెడ్  కాలింగ్  (రోమింగ్  ఫ్రీ )  లభిస్తాయి.  దీనిలో  100  టెక్స్ట్  మెసేజ్  మరియు  20GB 4G/3G  డేటా లభిస్తుంది .  ఇవే కాక కంపెనీ  1299  అన్లిమిటెడ్  ప్లాన్  యూజర్స్  కి  30GB ఫ్రీ డేటా లభించును . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo