రిలయన్స్ jio రాకముందే ఇండియన్ టెలికాం networks ఇంటర్నెట్ డేటా ఆఫర్స్ యొక్క చార్జీలను తగ్గిస్తున్నాయి. అయినా ఇవి కంప్లీట్ గా user satisfication పొందలేదు.
ముందు ఐడియా, తరువాత airtel ఇప్పుడు లేటెస్ట్ గా vodafone కూడా పాత prices కే ఇంటర్నెట్ డేటా ను 67 శాతం వరకూ పెంచటం జరిగింది.
అయితే ఈ మార్పులు కూడా స్టేట్స్ బట్టి డిఫరెంట్ గా ఉండవచ్చు అని చెబుతుంది vodafone.
ఇవే కాక లిమిటెడ్ ఇంటర్నెట్ ను వాడె వారికీ కూడా మరింత తక్కువ ధరలకు నెట్ అందిస్తున్నట్లు చెబుతుంది. ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే కస్టమర్స్ కు కూడా encouraging ఆఫర్స్ ఇస్తారని చెబుతున్నారు.