ఇప్పుడు same internet ఆఫర్స్ కు ఎక్కువ డేటా అందిస్తుంది vodafone

ఇప్పుడు same internet ఆఫర్స్ కు ఎక్కువ డేటా అందిస్తుంది vodafone

రిలయన్స్ jio రాకముందే ఇండియన్ టెలికాం networks ఇంటర్నెట్ డేటా ఆఫర్స్ యొక్క చార్జీలను తగ్గిస్తున్నాయి. అయినా ఇవి కంప్లీట్ గా user satisfication పొందలేదు.

ముందు ఐడియా, తరువాత airtel ఇప్పుడు లేటెస్ట్ గా vodafone కూడా పాత prices కే ఇంటర్నెట్ డేటా ను 67 శాతం వరకూ పెంచటం జరిగింది.

  • 650 రూ లకు ఇప్పుడు 4G/3G 5GB ఇస్తుంది. గతంలో 3GB ఉండేది.
  • 449 rs కు ఇప్పడు 3GB వస్తుంది 4G/3G డేటా
  • 999 rs కు 10GB ఇస్తుంది ఇప్పుడు.
  • 12 rs 4G/3G డేటా ఒక రోజుకు ఇప్పుడు 50MB ఉంటుంది. ఇంతకముందు 30MB ఉండేది.
  • 39 rs కు 5 days కు 2G 225MB వస్తుంది. గతంలో 160MB ఉండేది.

అయితే ఈ మార్పులు కూడా స్టేట్స్ బట్టి డిఫరెంట్ గా ఉండవచ్చు అని చెబుతుంది vodafone.

ఇవే కాక లిమిటెడ్ ఇంటర్నెట్ ను వాడె వారికీ కూడా మరింత తక్కువ ధరలకు నెట్ అందిస్తున్నట్లు చెబుతుంది. ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే కస్టమర్స్ కు కూడా encouraging ఆఫర్స్ ఇస్తారని చెబుతున్నారు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo