వోడాఫోన్ కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది

Updated on 23-Jun-2017

 ఇప్పుడు లేటెస్ట్  గా టెలికామ్ మార్కెట్లో వోడాఫోన్  తగ ఆఫర్స్ ను విడుదల చేస్తుంది.  వోడాఫోన్ కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది . ప్రస్తుతం ఎవరైనా   వోడాఫోన్  యూజర్స్   3G సిమ్  యూస్  చేసినట్లయితే ,  ఒకవేళ  వారు వోడాఫోన్ యొక్క  4G  సిమ్  పై  అప్గ్రేడ్ చేస్తారో వారికి  కంపెనీ  4GB 4G  డేటా ఫ్రీ  గా ఇస్తుంది . 

 ఈ ఆఫర్ వోడాఫోన్  యొక్క ప్రీపెయిడ్  అండ్   పోస్ట్ పైడ్  యూజర్స్  కోసం అందుబాటులో కలదు  ప్రీపెయిడ్  యూజర్స్  కేవలం  10  రోజుల కోసం  4GB  డేటా ను యూస్  చేసుకోవచ్చు .  అలానే పోస్ట్  పైడ్ యూజర్స్  ఈ ఎక్సట్రా  4GB 4G  డేటా ను తరువాతి బిల్  సైకిల్  వరకు వాడుకోవొచ్చు. 

 ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై భారీ డిస్కౌంట్

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :