Vodafone నుండి 7 రూ లకు unlimited కాల్స్, 16 రూ లకు unlimited ఇంటర్నెట్ లాంచ్

Vodafone నుండి 7 రూ లకు unlimited కాల్స్, 16 రూ లకు unlimited ఇంటర్నెట్ లాంచ్

Vodafone రెండు ఆఫర్స్ ప్రవేశపెట్టింది మార్కెట్ లో. ఇవి Super Hour అనే పేరుతో రానున్నాయి. జనవరి 9 నుండి కొన్ని రాష్ట్రాలలో అందుబాటులోకి వస్తాయి.

1. 16 రూ లకు unlimited 3G/4G ఇంటర్నెట్ డేటా. Validity ఒక గంట. స్పీడ్స్ లో ఎటువంటి లిమిట్స్ ఉండవు.
2. 7 రూ లకు unlimited voda to voda ఫ్రీ కాల్స్. Validity ఒక గంట.

రెండు ఆఫర్ లకు ఎన్ని సార్లు అయినా రీచార్జ్ చేసుకోగలరు. ప్రస్తుతానికి మాత్రం మన తెలుగు స్టేట్స్ లో ఇంకా రాలేదు  కానీ త్వరలోనే వస్తుంది అని అంచనా.

ఇదే ఆఫర్ 2G కస్టమర్స్ కు  కూడా ఉంటుంది. 5 రూ పెట్టి రీచార్జ్ చేస్తే unlimited డేటా అండ్ voda to voda వాయిస్ కాల్స్ with 1 hour validity ఉంటుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo