jio కు షాక్ ఇవ్వబోతున్న వోడాఫోన్

Updated on 20-Feb-2017
HIGHLIGHTS

వోడాఫోన్ యూజర్స్ కి ఒక శుభవార్త

jio  కు  షాక్  ఇవ్వబోతున్న  వోడాఫోన్ 

వోడాఫోన్  యూజర్స్  కి ఒక  శుభవార్త 

1.7జీబి ఉచిత డేటా ఆఫర్ పిరియడ్‌లోపు లభిస్తుంది. 

jio  కు పోటీగా  రోజుకొక ఆఫర్ ను వెలుగులోకి  తీసుకు వస్తున్న  వోడాఫోన్  ఇప్పుడు  మరొక ఆఫర్ తో  యూజర్స్  కి  ఒక స్వీట్ న్యూస్ ను  అందించనుంది. రీసెంట్ గా లాంచ్ చేసిన #Huntthehearts కాంటెస్ట్‌లో వొడాఫోన్ తన ప్రీపెయిడ్ అలానే పోస్ట్‌పెయిడ్ యూజర్లకు 1.7జీబి డేటాను ఫ్రీగా  అందివ్వనుందని సమాచారం. దీని పొందే  విధానం ఏ  విధముగా నంటే ముందుగా మీ ఫోన్ లోని "మై  వోడాఫోన్  ఫోన్ యాప్స్ "లోకి  వెళ్లి వివిధ యాప్ స్ర్కీన్స్ పై ఉన్న హిడెన్ హార్ట్స్‌ను అన్‌లాక్ చేస్తే  1.7జీబి ఉచిత డేటా ఆఫర్ పిరియడ్‌లోపు లభిస్తుంది.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతోన్న ప్రతి వొడాఫోన్ కస్టమర్‌ ఈ ఆఫర్‌ను పొందువచ్చు. రెడ్ పోస్ట్ పెయిడ్ వొడాఫోన్ యూజర్స్ తప్ప  అన్ని ప్రిపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ సగర్వముగా  ప్రకటించింది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :