Any network unlimited calling + 3GB 4G డేటా: వోడాఫోన్ రెడ్ ప్లాన్స్

Updated on 06-Jan-2017

Vodafone 499 రూ లకు Unlimited లోకల్ అండ్ STD కాల్స్ మరియు 3GB 3G/4G ఇంటర్నెట్ డేటా అందించే పోస్ట్ పైడ్ రెడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

ఏ నెట్ వర్క్ కు అయినా unlimited కాలింగ్ పనిచేస్తుంది. validity 28 రోజులు. ప్రస్తుతానికి నెమ్మదిగా ఈ ప్లాన్ మార్కెట్ లోకి వస్తుంది. 

మీరు కస్టమర్ కేర్ కు కాల్ చేసి మీ ఏరియా లో ఆల్రెడీ వచ్చిందా లేదా అనేది తెలుసుకోగలరు. ఇదే ప్లాన్ లో 100 ఫ్రీ టెక్స్ట్ మెసేజెస్ కూడా ఇస్తుంది voda.

మరొక ప్లాన్ కూడా ఉంది 699 రూ లకు అదే unlimited కాలింగ్ ప్లస్ 5GB ఇంటర్నెట్ డేటా ఇస్తుంది. దీనిలో కూడా 100 టెక్స్ట్ మేజేసే ఫ్రీ. అయితే ఇవి పోస్ట్ పైడ్ users కు మాత్రమే.

Moto G Turbo అమెజాన్ లో 9,980 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :