53 రూ లకు 1GB డేటా ఇస్తూ లాంగ్ validity ఇంటర్నెట్ ప్లాన్స్ లాంచ చేసిన వోడాఫోన్

53 రూ లకు 1GB డేటా ఇస్తూ లాంగ్ validity ఇంటర్నెట్ ప్లాన్స్ లాంచ చేసిన వోడాఫోన్

Vodafone కొత్తగా లాంగ్ validity అండ్ డిస్కౌంట్ recharges తో 3G ఇంటర్నెట్ పాక్స్ రిలీజ్ చేసింది. అయితే ఇవి ప్రస్తుతానికి చెన్నైలోనే ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎప్పుడు వస్తున్నాయి అనేది తెలియదు.

వివరాలలోకి వెళ్తే…

  • 12 6 నెలల validity తో 1501 రూ లకు 15GB 3G డేటా ఇస్తుంది. 15GB అయిపోతే 28 రోజుల validities తో 53 రూ లకే 1GB డేటా, 103 రూ లకు 2GB డేటా, 256 రూ లకు 5GB డేటా వస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ మూడూ 12 నెలలోపే ఉంటాయి. ఎన్ని సార్లు అయినా చేసుకోగలరు.
  • 6 నెలల validity తో 748 రూ లకు 3GB instant డేటా ఇస్తూ అది అయిపోయాక 106 రూ కు 1GB 28 validity తో ఇస్తుంది.
  • 6 నెలల validity తో 494 రూ లకు 2GB instant డేటా ఇస్తూ, లిమిట్ అయిపోతే 122 రూ లకు 28 days validity తో 1GB డేటా ఇస్తుంది.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo